Attacked On Judge In USA:అమెరికాలో కోర్టు రూమ్లో జడ్జిని చితక్కొట్టిన నిందితుడు
వాడొక నేరం చేసే కోర్టు మెట్లెక్కాడు. అతను చేసినదానికి జడ్జి శిక్ష కూడా వేయడానికి రెడీ అయింది. ఇంత జరుగుతున్నా తన బుద్ధిని మార్చుకోలేదు నిందితుడు. తీర్పును చెబుతున్న జడ్జి మీదనే ఏకంగా దాడికి దిగి చితక్కొట్టాడు. అమెరికాలోని లాస్ వేగాస్ రాష్ట్రంలో క్లార్క్ కౌంటీ కోర్టులో జరిగిందీ ఘటన.