Monkey Fever : మరోసారి కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య!
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. దీని కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సోమవారం నాడు మంకీ ఫీవర్ తో 57 ఏళ్ల మహిళ మృతి చెందింది.