T20 World Cup: దూబే పై వెల్లువెత్తుతున్న విమర్శలు!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం సౌతాఫ్రికాతో ఫైనల్ పోరుకు సిద్ధమవుతుంది.సెమీఫైనల్ లో ఇంగ్లండ్ ను ఓడించి 2022 టీ20 ఓటమికి రివేంజ్ తీసుకుంది.నిన్న టీమిండియా గెలిచిన రోహిత్ శర్మ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు.దీనికి కారణం శివమ్ దూబేనే!