Shiva Balakrishna: నా వెనుక ఉన్నది అతనే.. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు
Shiva Balakrishna: శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
Shiva Balakrishna: శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అనే ఆరోపణల్లో నిందితుడైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై చర్యలు తీసుకుందుకు రాష్ట్ర సర్కార్ రంగంలోకి దిగింది. సర్వీసు నుంచి అతడ్ని తొలగించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.