Paris : పారా ఒలింపిక్స్లో అదరగొట్టిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి
పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌంలో అద్భుతమైన ప్రదర్శనతో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పదహారవ రౌండ్లోకి నేరుగా ప్రవేశించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Paralympics-2024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-24-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/seetal-jpg.webp)