Sheetal Devi won Gold Medal in Asian Para Games: చైనాలో హాంగ్జౌ లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ లో భారత్ క్రీడాకారిణి శీతల్ దేవి (Sheetal Devi) మహిళల ఆర్చరీ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల సింగల్ ఆర్చరీ (Archery) విభాగంలో శీతల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్స్ లో సింగపూర్ కు చెందిన అలీమ్ నూర్ సయాహిదాను (Alim Nur Syahidah) ఓడించింది. రెండు షాట్ లలో అలీమ్ నూర్ మార్క్ మిస్ చేయడంతో శీతల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 144-142 స్కోరుతో విజేతగా నిలిచింది శీతల్.
పూర్తిగా చదవండి..Asian Para Games: ఆసియా పారా గేమ్స్ లో ఆర్చర్ శీతల్ అద్భుత ప్రదర్శన.. గోల్డ్ మెడల్ కైవసం
ఆసియా పారా గేమ్స్ లో ఆర్చర్ శీతల్ దేవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మహిళల ఆర్చరీలో శీతల్ బంగారు పతకాన్ని సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్మ్ లెస్ ఫిమేల్ ఆర్చర్ గా నిలిచి.. ప్యూర్ గోల్డ్ అనిపించుకుంటోంది.
Translate this News: