Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై..వచ్చే వారం ఎలా ఉంటాయి అంటే?
ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఆల్ టైమ్ హైతో ముగిసింది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. దీంతో వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అంటూ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.