Shubman Gill: ‘బాగా ఆడితే సరిపోదు.. అది కూడా ఉండాలి’.. కెప్టెన్ గిల్‌కు గావస్కర్ కీలక సూచన
ఇంగ్లాండ్‌తో టెస్ట్‌సిరీస్ జూన్20 నుంచి జరగనుంది. ఈ తరుణంలో కెప్టెన్ గిల్‌కు గావస్కర్ కీలక సూచన చేశారు. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నపుడు మిగిలిన వారిని గౌరవించేలా నీ ప్రవర్తన ఉండాలని సూచించారు. ఆ సమయంలో ఒక సారథికి తన ఆటతీరు కంటే ప్రవర్తనే ముఖ్యమన్నారు.
/rtv/media/media_files/2025/07/03/team-india-captain-shubman-gill-scored-a-century-in-the-second-test-in-england-2025-07-03-07-19-29.jpg)
/rtv/media/media_files/2025/05/26/IkLCqSS64zUTuvQoRznC.jpg)
/rtv/media/media_files/2025/02/21/1o3a8gXQaLobtt8zd0RL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-44-jpg.webp)