Ambulance Rape: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి!
యూపీ ఘాజిపుర్‌లో అమానుష ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్తను ఇంటికి తీసుకెళ్తున్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్, సహాయకుడు మార్గమధ్యలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో రోడ్డుమీద దింపి వెళ్లారు. ఆక్సిజన్ లేక బాధితురాలి భర్త మరణించాడు.
/rtv/media/media_files/2025/10/27/sexual-assault-on-woman-by-bihar-workers-2025-10-27-13-07-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-19-2.jpg)