Telangana:నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రస్తుతం బడ్జెట్ సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా బడ్జెట్లను ప్రకటిస్తున్నారు. మొదట కేంద్రం...నిన్న ఏపీ తమ మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తెలంగాణ వంతు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్లో సమావేశాలు మొదలవనున్నాయి.