BIG BREAKING: తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం.. వేగంగా వ్యాపిస్తున్న మంటలు!
తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది. పాప వినాశనం డ్యామ్ వైపున అటవీ ప్రాంతంలో విపరీతంగా మంటలు చెలరేగాయి. ఇవి తగ్గే సూచన కనిపించడం లేదు. రేపు మధ్యాహ్నానికి కుమారధార, పసుపు ధార వైపు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/25/smuggling-of-elephant-ivory-2025-06-25-18-33-47.jpg)
/rtv/media/media_files/2025/05/01/IXggwK0Skyt4qBhOv6IA.jpg)