Sesame Seeds: నువ్వులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?
నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. చలికాలంలో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నువ్వులను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, హైబ్లడ్ షుగర్ అదుపులో ఉండటంతోపాటు ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.