Congress : కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కన్నుమూత!
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మొత్తం ఆర్టికల్ చదవండి.
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి చూపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత కే. లక్ష్మణ్. పూర్తి స్థాయిలో ఎన్నికల్లోకి వస్తున్నామని..ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. పార్టీలోంచి వెళ్ళిపోయే వారందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
''నాకు టికెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు.