Mohanlal : క్యాస్టింగ్ కౌచ్ దెబ్బకు మోహన్ లాల్ రాజీనామా.. మలయాళ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?
మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటూ 17 మంది సభ్యులు వైదొలిగినట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/12/30/santhakumari-dies-2025-12-30-16-01-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-15.jpg)