28 హాస్పిటల్స్ సీజ్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
CMRF స్కామ్‌కు పాల్పడిన హాస్పిటళ్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ తీసుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ - 2010 కింద 28 ప్రైవేటు హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించింది.