సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్‌ఫామ్‌లు మూసివేత!
సికింద్రాబాద్ స్టేషన్‌ను అభివృద్ధి చేసే క్రమంలో మొత్తం ఆరు ఫ్లాట్‌ఫామ్‌లను మూసి వేశారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌లకు వచ్చే రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లించారు. అయితే మొత్తం100 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్‌లను మూసి వేస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/09/fotojet-17-2026-01-09-21-43-59.jpg)
/rtv/media/media_files/2025/02/25/W7NfTP2qHNvtZI58zEFP.jpg)