తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలపై RTV ఎక్స్క్లూజివ్ | Telangana Thalli Statue Specifications | RTV
ప్రతిపక్షంలో పర్యటనలకు వెళ్లినప్పుడు తనపై అభిమానం చూపించిన కార్యకర్తలను గుర్తుపెట్టుకుని అప్యాయత చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గురువారం సచివాలయంలో దెందులూరు దుర్గాదేవి, వినుకొండ శివరాజును అప్యాయంగా పలకరించి, మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు ప్రభుత్వం నియమించిన సాధికారిత కమిటీ కారణంగా ఇప్పటి వరకు ఆరు సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని కమిటీ సభ్యులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు తెలిపారు.
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైటాయించిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.