సాయి ధరమ్ తేజ్ ‘SDT 18’ విలక్షణ నటుడు.. పోస్టర్ కెవ్ కేక!
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
సాయి తేజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'SDT18'. నేడు హీరో బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి పెంచింది.
మెగా హీరో సాయి తేజ్ రీసెంట్ గానే 'SDT18' పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 1947 హిస్టరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సంబరాల ఏటి గట్టు' అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.