Mother’s Day 2025: హ్యాపీ మదర్స్ డే.. అమ్మ కోసం కమ్మనైన స్పెషల్ గిఫ్ట్స్!
ఇవాళే మదర్స్ డే వేడుక. ఈ రోజున మీ తల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్. TVS iQube ST స్కూటర్ రూ. 84,999, బజాజ్ చేతక్ 35 రూ.1.20 లక్షలు, ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా రూ. 1.35 లక్షలకు లభిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/07/01/himachal-pradesh-man-spent-rs14-lakh-vip-number-plate-for-honda-activa-scooter-2025-07-01-16-33-25.jpg)
/rtv/media/media_files/2025/05/11/Q3XZsc2Ppc7Em33mvhlU.jpg)