Karnataka: రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ డిసెంబర్ 10 తెల్లవారుజామున 2:45 గంటలకు కన్నుమూశారు. ఆయనకు సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. కర్ణాటకలో డిసెంబరు 10, 11, 12 సంతాప దినాలు.