YS Sharmila: పిచ్చి పిల్ల షర్మిల ఓవరాక్షన్ చేస్తోంది..మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్!
నేను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు. జరిగే దాడులనూ అందరూ ఖండించాల్సిందేనన్నారు.