Ponnam Prabhakar: హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్‌దే
హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థే పోటీ చేస్తారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. ప్రజలు ఆశీర్వదిస్తే హుస్నాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్నారు.
/rtv/media/media_files/2025/08/16/mla-satish-sail-2025-08-16-08-02-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-79-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kdp-hatya--jpg.webp)