నేషనల్ హెరాల్డ్ కేసు.. 1954లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పారు?
సోనియా, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు మూలాలు ఇప్పటివి కాదని.. 1954 నాటివి అని బీజేపీ అంటోంది. గతంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.