తెలంగాణSaraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు! తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ భక్తులకు ఘాట్లు, ఆలయ మార్గాలు, పార్కింగ్, వైద్య సదుపాయాలు, అన్నదానం సమాచారాన్ని అందించనుంది By Bhavana 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSaraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలు.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగుతుండటం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే 15 నుంచి 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. By Madhukar Vydhyula 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణPushkaralu : త్వరలో పుష్కరాలు...కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు తెలంగాణలో త్వరలోనే పుష్కరాల ఘట్టం ప్రారంభమవ్వనుంది. వరుసగా గోదావరి, కృష్ణా, సరస్వతి నదులకు పుష్కరాలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. By Madhukar Vydhyula 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో నిర్వహించనున్నారు. By Bhavana 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn