నేడు క్వాలిఫయర్ 2లో తలపడనున్న రాజస్థాన్, సన్రైజర్స్ జట్లు..ఫైనల్ లో కేకేఆర్ ను ఢీకొట్టనున్న గెలిచిన జట్టు!
నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని MA.చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో కేకేఆర్ జట్టును ఢీకొడుతుంది.