వాటిపై రాహుల్ గాంధీ ఫొటో.. రాజకీయంగా రచ్చ రచ్చ
బిహార్‌లో మహిళలకు పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్స్‌పై రాహుల్ గాంధీ ఫొటోలు వేశారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.