మూడో భార్య ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న షోయాబ్ మాలిక్!
షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలలో నటి సనా జావేద్ గర్భవతి అని తెలుస్తోంది. దీనిపై ఈ దంపతుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.