Samantha : ఐకాన్ స్టార్‌ను తెగ పొగిడేస్తున్న సామ్.. మతలబేంటో తెలుసా!
స్టార్ నటి సమంత యంగ్ హీరో అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించింది. నటనలో బన్నీనే ఆదర్శంగా తీసుకుంటానని చెప్పింది. అతనితో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నట్లు తెలిపింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.