Sam Altman: నా సోదరి పరువు తీసింది.. శామ్ ఆల్ట్మన్ సంచలన ఆరోపణలు
ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు లైంగికంగా వేధించాడని అతనిపై తన సోదరి చేసిన ఆరోపణలకు తీవ్రంగా ఖండించారు. ఆర్థిక సాయాన్ని పొందాలనే కుట్రతో తన సోదరి ఇలా తనపై తప్పుడు వాదనలు చేసిందని ఆరోపించారు.