Alia Bhatt: టైమ్స్ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు!
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల,భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ఉన్నారు.