Bargav: సజ్జల భార్గవ్ అరెస్ట్ కు రంగం సిద్దం.. 41-A నోటీసులు జారీ
సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డికి 41-A నోటీసులు జారీ చేశారు పోలీసులు. మంగళగిరిలో భార్గవ్ తల్లికి పులివెందుల పోలీసులు నోటీసులు అందించారు. జగన్ బంధువు అర్జున్ రెడ్డికి సైతం 41-A నోటీసులు ఇచ్చారు.