Saiyami Kher: ఒకే ఏడాదిలో రెండుసార్లు.. ట్రయాథ్లాన్ రేస్ లో చరిత్ర సృష్టించిన తొలి నటి!
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కేవలం నటనలోనే కాకుండా, ఫిట్నెస్లో కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సహనశక్తి రేసుల్లో ఒకటైన "ఐరన్ మ్యాన్ 70.3" ట్రయాథ్లాన్ను ఒకే సంవత్సరంలో రెండుసార్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.