అయోధ్య రాం మందిర్(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు దేశంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సాధువులు, రామభక్తులు హాజరవుతారు. అటు ప్రముఖులను కూడా పిలవనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీకి ఇన్విటేషన్ వెళ్లగా తాజాగా పలువురు సెలబ్రెటీలకు సైతం ఆహ్వానం పంపారు.
పూర్తిగా చదవండి..Ram mandir: రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు సచిన్, కోహ్లీ! లిస్ట్‌లో ఇంకెవరున్నారంటే?
జనవరి 22, 2024న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం. అటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా లాంటి ప్రముఖులు కూడా ఆహ్వానం పంపనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: