Rachin-Sachin: సచిన్ కాదు.. రచిన్.. ప్రింట్ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు..
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర మరో సెంచరీతో మెరిశాడు. పాక్‌పై మ్యాచ్‌లో సెంచరీ చేశాడు రచిన్. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్‌కు మూడో సెంచరీ ఇది. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు చేసిన ఏకైన ప్లేయర్‌గా నిలిచాడు రచిన్.