Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు!
శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sabarimala-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sabarimala-jpg.webp)