రష్యా ఆర్మీలో భారతీయులు తిరిగొచ్చేయండి : MEA
కేరళకు చెందిన ఓ వ్యక్తి రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు కూడా. దీంతో రష్యా ఆర్మీలో ఉన్న ఇండియన్స్‌ను భారత దేశానికి తిరిగి పంపించాలని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/02/14/imhdQKPO1RcwTofDUvep.jpg)
/rtv/media/media_files/2025/01/14/icxN4ALtLKO6AnPWnAEU.jpg)
/rtv/media/media_files/2024/12/25/c6PiwDA4kV5pfKQh99n6.jpg)