Russia-Ukraine War: ఉక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి..
ఉక్రెయిన్‌కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు.