Hyderabad : మళ్లీ శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం
శంషాబాద్లో ఎయిర్ పోర్ట్లో చిరుత ఇంకా భయపెడుతూనే ఉంది. ఐదురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లెపర్డ్ మరోసారి ఎయిర్పోర్టు రన్వే పైకొచ్చింది. దీనిని పట్టుకుందామని ఎంతలా ప్రయత్నిస్తున్నా తప్పించుకుంటోంది.