Hyderabad: ఖజానా జ్యువెలర్స్‌లో భారీ దోపిడీ.. రూ.కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దుండగులు
హైదరాబాద్‌లోని చందానగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలర్స్‌లో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. అలాగే స్టోర్ డిప్యూటీ మేనేజర్‌పై కూడా కాల్పులు జరిపారు.