Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం: ట్రంప్
ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ వేదికగా కీలక విషయం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కేవలం కాల్పుల విరమణే కాదని.. యుద్ధం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే ఉత్తమమైన మార్గంమని స్పష్టం చేశారు.
షేర్ చేయండి
Heavy Flood Water To Yellampalli Project : నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ | TS Rains | RTV
షేర్ చేయండి
BIG BREAKING: ఓట్ల చోరీ వివాదం.. మీడియా ముందుకు ఎన్నికల సంఘం !
ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డాయని తీవ్రంగా ఇటీవల రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీంతో ఆగస్టు 17న (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
షేర్ చేయండి
Film Chamber Driver Union Serious Warning : కష్టం మాది లాభం మీదా..? | Wage Hike Demand | RTV
షేర్ చేయండి
Supreme Court: కోర్టులకు అలా చేసే అధికారం లేదు.. మోదీ ప్రభుత్వం సంచలనం
గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేలా కోర్టు గడువు విధించవచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి