కుర్చీలో ఎలా కుర్చున్నావ్..? | MLA Bhuma Akhila Priya MASS WARNING to Vijaya Dairy chairman | RTV
హర్షసాయిపై నమోదైన రేప్ కేసుపై అతని లాయర్ RTVతో కీలక విషయాలు చెప్పారు. హర్షసాయి సక్సెస్ను చూడలేకే అక్రమ కేసు పెట్టారన్నారు. ప్రేమ లేదు, పెళ్లి లేదని.. ఇందంతా ఫేక్ కేసు అని అన్నారు. త్వరలో అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలు, దీంతో లబ్ధిపొందిన 'మేఘా' కాంట్రాక్టర్ల దోపిడిలపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎంపీ కార్తీ చిదంబరం ఈ అంశంపై లేఖ రాశారు.
వయనాడ్లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లో శవాల గుట్టలు బయటపడుతున్నాయి. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మొత్తం వెయ్యి దాటే అవకాశం కనిపిస్తోంది.
మాజీ పోలీస్ అధికారి, 'జై భారత్' పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీ రాజకీయపరిణామాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంఘవిద్రోహ శక్తులు తనను చంపేందుకు కుట్ర చేశాయన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
హైదరాబాద్లో పుస్తకాల పండగ ప్రారంభమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనలో.. తొలిరోజు మధ్యాహ్నం నుంచే పాఠకుల సందడి మొదలైంది. ఈ నెల 19 వరకు ప్రదర్శన కొనసాగనుండగా.. ఈ దఫా మొత్తం 362 స్టాళ్లు ఏర్పాటు చేశారు.