HYD: సంధ్య థియేటర్‌కు షాక్..మూతపడనుందా?
పుష్ప–2 సినిమా ప్రీమియర్ వల్ల అల్లు అర్జున్‌తో పాటూ సంధ్యా థియేటర్ కూడా చిక్కుల్లో పడింది. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న థియేటర్ యాజమాన్యానికి పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. థియేటర్ ఎందుకు మూసేయకూడదంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.