Accident : దారుణం.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందాడు. బస్సు వెనక చక్రాలు అతడి తల మీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-20T212027.603-jpg.webp)