Bhairava Dweepam Re-Release 4K Trailer : భైరవద్వీపం ట్రయిలర్కు భారీ స్పందన
1974లో ఇండస్ట్రీకొచ్చిన నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు నందమూరి ఫ్యాన్స్. బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ “భైరవద్వీపం” సినిమాను ఈ తరం ప్రేక్షకులకు అందించబోతున్నారు.