Rohit Sharma: క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్?
టెస్ట్ క్రికెట్ లో బ్యాట్స్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ వ్యూహాలు విఫలమవుతున్నాయి. దీంతో అతని ఆటతీరుపై మాజీల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నెటిజన్స్ కూడా రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని, ఆయన స్థానంలో వేరే ప్లేయర్స్కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.