థియేటర్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాకింగ్ రాకేష్.. వీడియో వైరల్
తాను హీరోగా నటించి నిర్మించిన సినిమాను ఆడియన్స్ తో కలిసి వీక్షించిన రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. సినిమా చూస్తూ కనీళ్ళు పెట్టుకున్నాడు. రాకేష్ తో పాటూ అతని భార్య సుజాత సైతం కన్నీటి పర్యంతం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.