ROBINHOOD: ఏజెంట్ పాత్రలో రాజేంద్రప్రసాద్.. వైరలవుతున్న లుక్
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్. తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటుడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్ షేర్ చేశారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నోగా కనిపించబోతున్నారు.
/rtv/media/media_files/2024/12/17/XF3Cgl3JWHSGn2nTOakM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T134836.814.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-19-jpg.webp)