Accident : జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10మంది మృతి!
జమ్ముకశ్మీర్‌లోని రంబాన్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ కారు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో వాహనంలోని 10 మంది మరణించారు. మరోవైపు దిల్లీ-సహారన్పూర్ జాతీయ రహదారిపై బ్రేక్ ఫెయిల్ అయిన ఓ ట్రక్కు పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 11 మంది గాయపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-55-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Accident-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/acci-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-34-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Sangareddy-Accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/accident-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tempo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/road-accident-jpg.webp)