Telangana : చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు.. ఊరంతా షాక్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామాంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం.. తమ ఇంటి వ్యక్తి చనిపోయాడనుకొని వేరే వ్యక్తిని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. చివరికి ఆ ఇంటి వ్యక్తి వేరే ఊరి నుంచి రావడంతో అందరూ షాక్ అయ్యారు.