Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్, అగ్రనేతలతో సమావేశం
జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీను కూడా మీట్ అయ్యారు. ఇందులో రష్యాతో జరుగుతున్న యుద్ధంపై కీలక చర్చలు చేసినట్లు తెలుస్తోంది.